Tuni: మూడేళ్ల పాప మిస్సింగ్ కేసులో తాంత్రిక పూజల కలకలం!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు.

Durgarao, Staff Reporter -Kakinada
Published on: 16 Jun 2026 4:08 PM IST
Tuni
X

Tuni: మూడేళ్ల పాప మిస్సింగ్ కేసులో తాంత్రిక పూజల కలకలం!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మూడు సంవత్సరాల పాప అదృశ్యం అయింది. ఈరోజుకి 11 రోజులు అవుతున్న ఏటువంటి ఆచూకీ కూడా తెలియలేదు.

అయితే పామాయిల్ తోటలో 50 ఎకరాల్లో మొదట పాప అయితే ఎక్కడైతే మిస్ అయిందో అక్కడ పాపకి సంబంధించి ఆ కంచికి రెండు టెడ్డీబేర్స్ అయితే కట్టు ఉంచారు అలాగే క్రిందన ఓ రెండు జీడీ మామిడి పళ్ళు దానికి అయితే పిక్కలు ఉన్నాయి టెడ్డీబేర్ కైతే రక్తం మరకలు అలాగే ఒక మాంసముక్కు కూడా అయితే దానికి టెడ్డీబేర్ కైతే ఉన్నాయి.

ఈ ఘటన చూసి అక్కడ ఉన్న వారందరూ భయాందోళనకు అయితే గురయ్యారు అలాగే ఇది ఏవైనా తాంత్రికలో లేకపోతే క్షుద్ర పూజలు అలాంటివి ఏవైనా చేసి ఉంటారా అని కూడా భయాందోళనక అయితే గ్రామస్తులు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే భయపడుతున్నట్లు అయితే మనకు తెలుస్తా ఉంది చూడాలి గడిచి 11వ రోజు అవుతుంది అసలు ఏం జరుగుతుందో అనేది కూడా ఎవరికైతే తెలియని పరిస్థితి ఇక్కడ.

Durgarao, Staff Reporter -Kakinada

Durgarao, Staff Reporter -Kakinada

మీడియా రంగంలో 5 ఏళ్ల నమ్మకమైన ప్రయాణం. విశ్వసనీయమైన వార్తలు, వేగవంతమైన అప్‌డేట్స్‌తో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story