Tuni: తుని చిన్నారి అదృశ్యం కేసు.. 6వ రోజుకు చేరిన ఉత్కంఠ

Tuni: కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం కేసు ఆరో రోజుకు చేరింది. ఇంకా బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

MANIKANTA, TUNI
Published on: 12 Jun 2026 2:54 PM IST
Tuni
X

Tuni: తుని చిన్నారి అదృశ్యం కేసు.. 6వ రోజుకు చేరిన ఉత్కంఠ

Tuni: కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసులో ఆరో రోజుకు చేరిన ఉత్కంఠ.. ఇంకా లభించని మూడేళ్ల బాలిక ఆచూకీ.

కేసు ఛేదనలో సరికొత్త వ్యూహం.. తిరిగి వచ్చిన పెంపుడు కుక్కకు జీపీఎస్ (GPS) ట్రాకర్ అమర్చిన పోలీసులు.

జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్కను వదిలిపెట్టిన ప్రత్యేక బృందాలు.. అది వెళ్లే ప్రదేశాలపై ముమ్మర నిఘా.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story