Tuni: అమ్మ కోసం ఆ చిన్నారి కన్నీరు.. తునిలో ఆందోళన కలిగించే ఘటన!
Tuni: తుని మార్కెట్ యార్డు సమీపంలో గుర్తు తెలియని చిన్నారి ఏడుస్తూ కనిపించింది.
Tuni: అమ్మ కోసం ఆ చిన్నారి కన్నీరు.. తునిలో ఆందోళన కలిగించే ఘటన!
Tuni: తునిలో కలకలం మార్కెట్ యార్డు సమీపంలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించిన గుర్తు తెలియని చిన్నారి. బాలిక రోడ్డు పక్కన నిలబడి ఏడుస్తుండటాన్ని గమనించిన ఓ మహిళ.
ప్రస్తుతం చెలగకాయలు అమ్ముకునే ఆమె ఆమె దగ్గర ఉన్న చిన్నారి, పాప ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు తెలియక తలలు పట్టుకుంటున్న జనం.
గత 14 రోజులుగా చిన్నారి 'జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియకపోవడంతో ఈ చిన్నారి ఎవరు అని ఆరా.
Next Story




