Samarlakota: సామర్లకోట ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే చినరాజప్ప

Samarlakota: సామర్లకోట టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. అర్జీదారుల నుండి వినతిపత్రాలను స్వీకరించి పరిష్కారానికి హామీ.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 10 July 2026 9:12 PM IST
Samarlakota
X

Samarlakota: సామర్లకోట ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే చినరాజప్ప

సామర్లకోట: సామర్లకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోనీ పలువురు అర్జీ దారుల నుంచి నుంచి వినతి పత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు వారంలో ఒక రోజు నియోజకవర్గంలో

ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story