Peddapuram: పనసపాడు మెడికవర్ ఆసుపత్రిలో నూతన వైద్య సదుపాయాలు ప్రారంభం!

Peddapuram: పెద్దాపురం నియోజకవర్గం పనసపాడులోని మెడికవర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన HDU బ్లాక్‌ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఘనంగా ప్రారంభించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 29 July 2026 2:03 PM IST
Peddapuram
X

Peddapuram: పనసపాడు మెడికవర్ ఆసుపత్రిలో నూతన వైద్య సదుపాయాలు ప్రారంభం!

Peddapuram: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గంలోని పనసపాడు గ్రామంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన HDU (High Dependency Unit) బ్లాక్ ను పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన వైద్య సదుపాయాలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇటువంటి ఆధునిక సౌకర్యాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story