Pithapuram: పిఠాపురం వెల్దుర్తిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Pithapuram: పిఠాపురం వెల్దుర్తి గ్రామంలో జనసేన ఇన్‌చార్జి హరిబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారులకు పెంచిన పింఛన్ల అందజేత.

RAMA KRISHNA, KKD
Published on: 1 July 2026 4:41 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం వెల్దుర్తిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన NTR భరోసా పెన్షన్ కార్యక్రమం వెల్దుర్తి గ్రామంలో జన సేన పార్టీ గ్రామ ఇంచార్జి ఏనుగంటి హరిబాబు ఆద్వర్యంలో నూతన పెన్షన్ పంపిణీ చెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు డా.బి. ఎన్.రాజ్.మరియు రౌతు శివ మరియు ఇంకొండ సత్యనారాయణ మరియు మురళి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story