Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!
Pithapuram: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురం పరిధిలోని ఉప్పాడ-కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గము ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప్పాడ–కొత్తపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లో కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ , గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ పాల్గొన్నారు.
Next Story




