Peddapuram: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారికి వెండి వాలుజడ కానుక
Peddapuram: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారికి ఒక కిలో వెండితో చేసిన వాలుజడను బహుకరించిన దాతలు రావుల శివ, సౌజన్య దంపతులు. ఆలయ అధికారులు, అర్చకుల ఆశీర్వచనం.
Peddapuram: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారికి వెండి వాలుజడ కానుక
పెద్దాపురం: పెద్దాపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారికి దాతలు రావుల శివ, సౌజన్య దంపతులు ఒక కిలో వెండితో తయారు చేసిన వెండి వాలుజడను బహుకరించారు.
గురువారం వారు మొక్కుకున్న రీతిగా ఆలయంలో అమ్మవారి ఎదుట వాలు జడను ఆలయ అధికారిణి కె విజయలక్ష్మికి అందజేశారు.
ఈ సందర్బంగా ఆలయ అర్చకులు దాతలకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం ఆలయ అధికారిణి చేతుల మీదుగా అందజేశారు.
Next Story




