Peddapuram: వైసీపీకి పెద్దాపురం మాజీ వైస్ చైర్మన్ సాయిప్రసాద్ రాజీనామా!
Peddapuram: వైసీపీకి రాజీనామా చేసిన పెద్దాపురం మాజీ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, 10 మంది మాజీ కౌన్సిలర్లు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాలని నిర్ణయం.
Peddapuram: వైసీపీకి పెద్దాపురం మాజీ వైస్ చైర్మన్ సాయిప్రసాద్ రాజీనామా!
Peddapuram: పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ మీడియా సమావేశం. పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు 16 సంవత్సరాలు వైఎస్సార్‌సీపీలో నిబద్ధతతో పనిచేశాం. వ్యక్తిగత కారణాల వల్లే తాను, 10 మంది మాజీ కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు స్పష్టం.
రాజీనామా చేసిన వారందరూ సమావేశమై చర్చించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి.
వైసీపీ నాయకులు తమపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని నెక్కంటి సాయిప్రసాద్ హెచ్చరిక.




