Peddapuram: గోరింటలో విజిలెన్స్ రైడ్.. 187 బస్తాల రేషన్ బియ్యం సీజ్!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింటలో విజిలెన్స్ అధికారులు జరిపిన మెరుపు దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 187 బస్తాల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 5 July 2026 10:26 PM IST
Peddapuram
X

Peddapuram: గోరింటలో విజిలెన్స్ రైడ్.. 187 బస్తాల రేషన్ బియ్యం సీజ్!

పెద్దాపురం: మండలం గోరింటలో ఆదివారం విజిలెన్స్ అధికారులు మెరుపు దాడి చేసి 187 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా నిల్వ చేసిన ఈ రేషన్ బియ్యం కేసులో రాసంశెట్టి లచ్చబాబు, అతని అనుచరులు కోసేటి దుర్గా గణేశ్, పచ్చిపాల వెంకట సతీశ్పై.. ఎస్ఐ పాపారావు కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story