Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 46.66% పోలింగ్!

Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 46.66 శాతం పోలింగ్ నమోదు. వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారులు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 1 Nov 2026 2:12 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 46.66% పోలింగ్!

Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీ,మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం వివరాలు

మొత్తం వార్డులు: 32,మొత్తం ఓటర్లు: 41,528,ఓటు వేసిన పురుషులు: 9,545,ఓటు వేసిన మహిళలు: 9,834,మొత్తం పోలైన ఓట్లు: 19,379,మొత్తం పోలింగ్ శాతం: 46.66%.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM