Peddapuram: పెద్దాపురం ఎస్ఐ మౌనిక విఆర్ కు బదిలీ, కొత్త ఎస్ఐగా పాపారావు

Peddapuram: మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిర్లక్ష్యం వహించిన పెద్దాపురం ఎస్ఐ మౌనిక వీఆర్‌కు బదిలీ. కొత్త ఎస్ఐగా పాపారావును నియమించిన డీఐజీ.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 3 July 2026 12:40 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం ఎస్ఐ మౌనిక విఆర్ కు బదిలీ, కొత్త ఎస్ఐగా పాపారావు

పెద్దాపురం: ఎస్సైగా పాపారావును నియమిస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం తుని P S I ఎస్సైగా పనిచేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన వి. మౌనికను వీఆర్కు పంపారు. మానసిక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పెద్దాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, గర్భస్రావం (అబార్షన్) చేయించిన ఘటనకు సంబంధించి సమాచారం వచ్చినప్పటికీ ఎటువంటి కేసు నమోదు చేయలేదనీ ఆరోపణలు రాగా పోలీసు ఉన్నతాధికారుల.

పోలీసులను తదికారులు దర్యాప్తు జరిపి నివేదికను డీఐజీకి పంపించగా . పరిశీలించిన అనంతరం ఎస్సై మౌని కను వీఆర్కు పంపారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story