Pithapuram: పిఠాపురంలో రాజకీయాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శ!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Pithapuram: పిఠాపురంలో రాజకీయాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శ!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మరోసారి మానవత్వం చాటుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ. పిఠాపురం నియోజకవర్గం విలేకర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దడాల సత్తిబాబు మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వర్మ.
ఎండపల్లి గ్రామం, జొన్నలగరువులో మృతుడు సత్తిబాబు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన వర్మ. మృతుని కుటుంబానికి 10000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, బాధిత కుటుంబీకులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తను అండగా ఉంటానని హామీ.
రాజకీయాలకు అతీతంగా మృతుని కుటుంబాన్ని పరామర్శించిన విధానంపై SVSN వర్మను ప్రశంసిస్తున్న పలువురు రాజకీయ ప్రముఖులు.
Next Story




