Pithapuram: పిఠాపురం ఎంపీపీ ఎన్నికపై జనసేన నేత సూరిబాబు ఫైర్

Pithapuram: పిఠాపురం రూరల్ ఎంపీపీ బీఫామ్ వివాదంపై జనసేన నేత రామిశెట్టి సూరిబాబు ఆగ్రహం; ఉదయ్ శ్రీనివాస్, దొరబాబు, ఎంపీ పీఏపై తీవ్ర ఆరోపణలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 Nov 2026 10:06 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం ఎంపీపీ ఎన్నికపై జనసేన నేత సూరిబాబు ఫైర్

పిఠాపురం: పిఠాపురం రూరల్ లో MPP గా రామిశెట్టి గంగా పార్వతికి పవన్ కళ్యాణ్ గారి బీఫామ్ ఇస్తే వీరారెడ్డి అమరేశ్వర రావుకు ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఎలా మద్దతు ఇచ్చారంట ప్రశ్నించిన సీనియర్ జనసేన నాయకుడు రామిశెట్టి సూరిబాబు..

పిఠాపురం టౌన్ లో ఒక న్యాయం... పిఠాపురం రూరల్ లో మరో న్యాయమా... ఆర్థిక ప్రలోభాలు పెట్టి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్,పెండెం దొరబాబు తమకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు...

పిఠాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీకి ఓటు వేసేందుకు వెళ్లిన ఎంపీటీసీల్ని MP PA వీరంరెడ్డి చక్రి అనే వ్యక్తి భయభ్రాంతులకు గురిచేసారని ఆవేదన. ఓటు వేసే సమయంలో ఎంపీడీవో కార్యాలయం లోపల వీరంరెడ్డి చక్రికి పని ఏంటని ప్రశ్నించిన రామిశెట్టి సూరిబాబు..

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram