Pithapuram: 30 వార్డుల్లో పరిశుభ్రతే లక్ష్యం పిఠాపురం మున్సిపల్ కమిషనర్
Pithapuram: పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కమిషనర్ కనకారావు తెలిపారు.
Pithapuram: 30 వార్డుల్లో పరిశుభ్రతే లక్ష్యం పిఠాపురం మున్సిపల్ కమిషనర్
Pithapuram: ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పిఠాపురం పురపాలక సంఘంలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది కమిషనర్ కనకారావు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నూతనంగా పారిశుద్ధ్య కార్మికులుగా నియమితులైన కార్మికులకు గౌరవ వేతనం కమిషనర్ చేతి మీదగా పంపిణీ చేశారు ముందుగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కమిషనర్ కనకారావు మాట్లాడుతూ పిఠాపురం 30 వార్డులో పారిశుధ్య ం సమస్య లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Next Story




