Prathipadu: రౌతుపాలెంలో 'పల్లె నిద్ర' నిర్వహించిన ఎస్సై లక్ష్మీకాంతం
Prathipadu: రౌతుపాలెంలో పల్లె నిద్ర నిర్వహించిన ఎస్సై లక్ష్మీకాంతం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక, స్థానిక సమస్యలపై ఆరా.
Prathipadu: రౌతుపాలెంలో 'పల్లె నిద్ర' నిర్వహించిన ఎస్సై లక్ష్మీకాంతం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం రౌతుపాలెంలో పల్లె నిద్ర నిర్వహించిన ఎస్సై లక్ష్మీకాంతం. గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలపై ఆరా.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని సూచన, గుర్తుతెలియని ఫోన్ కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచన. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరిన ఎస్సై. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు నిమ్మల రాంబాబు, హరిదాసుల గంగాధర్, గ్రామ ప్రజలు.




