Tuni: యనమల రామకృష్ణుడిని కలిసిన ఎంపీ సానా సతీష్
Tuni: రాజ్యసభకు రెండోసారి ఎన్నికైన సానా సతీష్.. తెలుగుదేశం పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Tuni: యనమల రామకృష్ణుడిని కలిసిన ఎంపీ సానా సతీష్
Tuni: రాజ్యసభకు రెండోసారి ఎన్నికైన సానా సతీష్, తెలుగుదేశం పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తేటగుంటలోని యనమల క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సానా సతీష్, ఆయన ఆశీస్సులు స్వీకరించారు.
ఈ సందర్భంగా యనమల రామకృష్ణ సానా సతీష్‌ను ఘనంగా సత్కరించి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, తోట నవీన్, యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, యినుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ తదితర జిల్లా టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Next Story




