Samalkot: భారీ వర్షాలు, వరద నీటితో రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు

Samalkot: సామర్లకోట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద నీటి ఉధృతి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సామర్లకోట ఎస్ఐ రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు, హెచ్చరికలు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 25 Sept 2026 8:31 PM IST
Samalkot
X

Samalkot: భారీ వర్షాలు, వరద నీటితో రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు

సామర్లకోట: తుఫాను ప్రభావం వల్ల సామర్లకోట పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సామర్లకోట పిఠాపురం, సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళు మార్గం రహదారులలో విపరీతమైన వరద నీరు రోడ్డు పై ప్రవహిస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా వరద నీరు దృష్టిలో పెట్టుకుని అటుగా ప్రయాణించి ప్రయాణికుల భద్రత దృష్ట్యా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి సామర్లకోట ఎస్. ఐ రాజా పలు సూచనలు చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM