Samarlakota: చిన్నారికి గుండె ఆపరేషన్.. మంత్రి లోకేష్, ఎమ్మెల్యే చినరాజప్పకు కృతజ్ఞతలు
Samarlakota: సామర్లకోట మండలం మాధవపట్నంలో 4 నెలల చిన్నారి గుండె ఆపరేషన్‌కు కేవలం 24 గంటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షలు మంజూరయ్యాయి.
Samarlakota: చిన్నారికి గుండె ఆపరేషన్.. మంత్రి లోకేష్, ఎమ్మెల్యే చినరాజప్పకు కృతజ్ఞతలు
సామర్లకోట: సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం 24 గంటల్లో ఎమ్మెల్యే చినరాజప్ప, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో చొరవతో వారి ఆధ్వర్యంలో నాలుగు నెలల చిన్నారికి గుండె ఆపరేషన్.. పెద్దాపురం ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సాయం పొందిన బాధిత నాలుగు నెలల చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత సభ.
సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం జమున నగర్ కాలనిలో వాస్టేరు ప్రసన్నకుమార్ భార్య జ్యోతి దంపతుల నాలుగు నెలలో చిన్నారి జాబిబెస్లీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతన్న విషయాన్ని తెలుసుకున్న మాధవపట్నం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు.
అనంతరం పాప విషయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే రాజప్ప... మంత్రి నారా లోకేష్ తో సంప్రదింపులు చేయగా వెంటనే స్పoదించిన మంత్రి లోకేష్. 24 గంటలలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4 లక్షలు శాంక్షన్ చేసి ఓపెన్ సర్జరీ ఆపరేషన్కు సహకరించిన లోకేష్.
నేడు చినరాజప్ప పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యశాఖమంత్రి నారా లోకేష్ ఈ ఆపరేషన్కి సహకరించిన ఎమ్మెల్యే రాజప్ప తనయుడు రంగనాగ్,పెంకె వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపిన పాప తల్లిదండ్రులు. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చిన్నారి తల్లిదండ్రులు.




