U Kothapalli: ఎండపల్లి ఎంపీటీసీ-2 సీటుపై జనసేన నేత సోమిరెడ్డి సుబ్రహ్మణ్యం కన్ను!

U Kothapalli: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఎండపల్లి ఎంపీటీసీ-2 స్థానం నుంచి పోటీ చేసేందుకు జనసేన నాయకుడు సోమిరెడ్డి సుబ్రహ్మణ్యం టికెట్ ఆశిస్తున్నారు.

RAMA KRISHNA, KKD
Published on: 23 Oct 2026 8:40 AM IST
U Kothapalli
X

U Kothapalli: ఎండపల్లి ఎంపీటీసీ-2 సీటుపై జనసేన నేత సోమిరెడ్డి సుబ్రహ్మణ్యం కన్ను!

U Kothapalli: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఎండపల్లి. ఎండపల్లి ఎంపీటీసీ-2 సీటుపై జనసేన స్వామి రెడ్డి సుబ్రమణ్యం అవకాశం కల్పించండి. గతంలో 150 ఓట్ల తేడాతో ఓటమి.. ఈసారి తల్లి అభ్యర్థిత్వంతో మరోసారి బరిలోకి సోమిరెడ్డి సుబ్రమణ్యం!.

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. ఎండపల్లి ఎంపీటీసీ-2 సీటు కోసం ముందడుగు! తనకు అవకాశం కల్పించండి పవన్ కళ్యాణ్‌కు, సోమిరెడ్డి సుబ్రహ్మణ్యం పార్టీ కోసం కష్టపడ్డ. ఈసారి ఎంపీటీసీ-2 సీటు గెలుపే లక్ష్యం.. విజయం తమదేనంటున్న సోమిరెడ్డి సుబ్రమణ్యం.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD