Rangampeta: వడిశలేరు వద్ద విషాదం.. టైర్ పేలి బొలేరో బోల్తా.. ముగ్గురు దుర్మరణం!

Rangampeta: రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టైర్ పేలి బోల్తా పడిన బొలేరో వాహనం. ముగ్గురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 23 Jun 2026 8:58 AM IST
Rangampeta
X

Rangampeta: వడిశలేరు వద్ద విషాదం.. టైర్ పేలి బొలేరో బోల్తా.. ముగ్గురు దుర్మరణం!

Rangampeta: రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో రంగంపేట మండలం వడిశలేరు ADB రోడ్ లో పిఠాపురం మండలం జల్లూరు గ్రామం నుండి గుంటూరు జిల్లా రెడీమేడ్ ప్రహరీ గోడలు తీసుకొని వెళ్లి AP 39 YB 8808 నెంబర్ గల బలోరా వెహికల్ పై తిరిగి వస్తుండగా వడిచలేరు ఏడిపి రోడ్లో బలోరా వెనక టైర్ పేలిపోయే తిరగబడటంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు, మిగిలిన 8 మందికి గాయాలు కాగా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు.

మరణించిన వారు

మురమళ్ళ రాజు, తాతపూడి రాజేష్, మసకపల్లి బాలు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story