Tuni: తుని చోరీలపై పోలీసుల యాక్షన్..రెండు బైకులు రికవరీ.. గస్తీ పెంపు!
Tuni: తునిలో బైక్‌ల చోరీలపై హెచ్‌ఎంటీవీ కథనాలకు పోలీసుల సత్వర స్పందన.రెండు బైకులు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, నైట్ పెట్రోలింగ్ పెంపు.
Tuni: తుని చోరీలపై పోలీసుల యాక్షన్..రెండు బైకులు రికవరీ.. గస్తీ పెంపు!
తుని: "తునిలో ఇటీవల జరిగిన బైకుల చోరీల ఘటనపై హెచ్‌ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు పోలీసులు స్పందించారు. ఇప్పటి వరకు రెండు బైకులను స్వాధీనం చేసుకుని, వాటి యజమానులకు అందజేసినట్లు పోలీసులు మా ఛానెల్‌కు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు, మిగిలిన చోరీల కేసులపై దర్యాప్తు ముమ్మరం చేశామని వారు హామీ ఇచ్చారు. స్థానికుల భద్రత కోసం రాత్రి గస్తీని పెంచుతామని కూడా పోలీసులు వెల్లడించారు."
Next Story




