Tuni: పెంపుడు కుక్క మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్ట్ విడుదల!

Tuni: తుని మండలం సి.హెచ్.అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు వెళ్లి చనిపోయిన పెంపుడు కుక్క పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. అనారోగ్యంతోనే చనిపోయినట్లు గుర్తింపు.

MANIKANTA, TUNI
Published on: 26 Jun 2026 5:11 PM IST
Tuni
X

Tuni: పెంపుడు కుక్క మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్ట్ విడుదల!

తుని: మండలము సి హెచ్ అగ్రహారం లో పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక. ఈనెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి తో పాటు వెళ్లి మూడు రోజులకు ఇంటికి తిరిగి వచ్చిన పెంపుడు కుక్క.

ఈనెల 13 న చనిపోయిన కుక్క,14 న పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు. కుక్కకు ఏమైనా విష ప్రయోగం జరిగిందా, జంతువులు దాడి చేశాయా అనే అనుమానంతో పోస్టుమార్టం.

శాంపిల్స్ సేకరించి వైజాగ్ ఫ్లోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన వైద్యులు చిన్నారి జ్ఞానేశ్వరి కోసం కొనసాగుతున్న గాలింపు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story