Kakinada: పెద్దాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్!
Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు, అభ్యర్థుల సందడి.
Kakinada: పెద్దాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్!
Kakinada: పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద బరిలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు సందడి చేస్తున్నారు.




