Yanam: యానాంలో రికార్డు ధర పలికిన పులస చేప: రూ.27 వేలు
Yanam: యానాం గౌతమీ గోదావరిలో లభించిన 1.3 కిలోల పులస చేప రికార్డు స్థాయిలో రూ.27,000 పలికింది. దీనిని కాకినాడకు చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు.
Yanam: యానాంలో రికార్డు ధర పలికిన పులస చేప: రూ.27 వేలు
Yanam: యానాం గౌతమీ గోదావరిలో లభించిన పులస చేప రికార్డు ధర పలికింది. బలుసు తిప్ప యానాం మద్యలో లభించిన 1.3కిలోల పులస చేపను కోటిపల్లికి చెందిన మల్లాడి సత్యనారాయణ 26,000రూ.కి దక్కించుకున్నారు.
అతను వెయ్యి అదనంగా వేసుకుని 27,000రూకి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి కాకినాడకు చెందిన చిక్కాల తాతాజి కి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.




