Jammikunta: మా అందరిపై కేసులు పెట్టండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళల నిరసన!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పెద్దపల్లిలో మహిళా సంఘాల భవనం స్థల వివాదంపై ఉద్రిక్తత నెలకొంది.

GANESH, JAMMIKUNTA
Published on: 7 Oct 2026 9:29 PM IST
Jammikunta
X

Jammikunta: మా అందరిపై కేసులు పెట్టండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళల నిరసన!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి గ్రామం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రభుత్వ వివాద భూమి కోసం మహిళలు 18 గ్రూపుల మహిళ సంఘాలు ప్రభుత్వ భూమిలో మహిళా సంఘాల భవనం కట్టుకుంటామని సంఘాలకు కొంత అమౌంటు సాంగ్స్ ను అయిందని దాని నిర్మాణం కోసం సర్వే చేయగా ప్రభుత్వ భూమి లో అక్రమంగా కట్టడాలు చేసినటువంటి గ్రామ ఊరు పెద్దలు ఎన్నో పలుమార్లు ప్రభుత్వ భూమిలో అక్రమంగా కడుతున్నారని కలెక్టర్ ఆర్డీవోకు ఎమ్మార్వో కు ప్రజావాణి లో కూడా పలుమార్లు విన్నపించుకున్న గాని ఏఅధికారులు.

పట్టించుకోకపోవడంతో మహిళలు 18 గ్రూపు సంఘాల మహిళలు జమ్మికుంట ప్రజావాణిలో దరఖాస్తు చేయడం వల్ల స్థానిక ఎమ్మార్వో కల్పించుకొని ఆర్ ఐ సర్వేర్ తో భూమి మోకపై వచ్చి సర్వే చేశారు భూమి ప్రభుత్వందా పట్టా అనేది తేలేది ఉందని విచారించి చెప్తాము అన్నారు ధికారులు ఆవేశానికి గురైన మహిళాల సంఘాలు మహిళలు కట్టడాలను కూల్చివేసిన నారు వారి మీద ఫిర్యాదు స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామ పెద్దలు ఫిర్యాదు చేయగా సీఐ వారి మీద యాక్షన్ తీసుకుంటామని కట్టినటువంటి చుట్టూ కాంపౌండ్ను కొల్లగొట్టినారు.

అని ఇచ్చిన పేరుల మీద స్థానిక జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల పదిమంది మహిళలను పోలీస్ స్టేషన్ కు పిలవడం వల్ల పదిమంది తో పాటు 180 మంది గ్రూపు సంఘాల మహిళల మీద కేసులు చేయాలని స్థానిక జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు గ్రామ ప్రజలు సర్పంచితో తరలివచ్చారు టక్టర్లు మీద మహిళలు జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ కు ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన వారి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు పత్రం అందజేశారు మహిళా సంఘాలు. సిఐ.ఎస్ఐ సంజయించి పంపించారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA