Jagtial: రాజరాంపల్లిలో ఘోరం 19 ఏళ్ల యువకుడి దారుణ హత్య!

Jagtial: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల బొంత సంతోష్‌ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు.

RAMESH, DHARMPURI
Published on: 19 Oct 2026 8:46 AM IST
Jagtial
X

Jagtial: రాజరాంపల్లిలో ఘోరం 19 ఏళ్ల యువకుడి దారుణ హత్య!

Jagtial: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తెల్లవారు జామున యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. తెల్లవారుజామున బొంత సంతోష్ 19సంవత్సరాల యువకున్ని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచే హత్య చేశారు.

ఇద్దరు వ్యక్తులు మృతుడు జనగామకు చెందిన వ్యక్తిగా గుర్తింపు కాగా సంతోష్ కుటుంబం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి వలస రాగా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సంతోష్ ను కత్తితో హత్య చేయగా మృతదేహాన్ని జగిత్యాల హాస్పిటల్ కు తరలించారు... హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI