Jammikunta: ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జనం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఓటరు నమోదు/సవరణకు సంబంధించిన ఫారాలు అందక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

GANESH, JAMMIKUNTA
Published on: 15 July 2026 11:26 PM IST
Jammikunta
X

Jammikunta: ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న జనం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో ఉంటున్న ప్రజలకు కొంతమందికి ఇంటింటికి BLO లు ఇంతవరకు కూడా ఫామ్స్ ఇవ్వలేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎస్ఆర్ఐ ఫామ్ లో నింప పోతే మా ఓటు రాదని భయంతో వాళ్లు పనులను విడిచిపెట్టి ఆఫీసు చుట్టూ కూడా sir ఫామ్స్ కోసం తిరుగుతున్నాం అని వాళ్ళు ఇంట్లో నలుగురికి ఉంటే ఒక పారం దొరుకుతున్నాయి అని మిగతా పారలు దొరకడం లేదని మేము blo లకు పంపించామంటున్నారు.

ఎక్కడికి పోవాలి ఎక్కడ ఉంటారో తెలియదు ఏం అర్థమైతలేదు ఇంత తెలిసిన వాళ్ళుం కూడా తిరుగుతున్నాము మాకు పని కావడం లేదని అసలు blo కోసం ఇంటి వద్దనే ఉంటున్నామని ఎవరో మాకు కూడా పరచలేదు ఎట్లుంటదో మాకు కూడా పరచలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.

అధికారు కనీసానికి అయినా ఎప్పుడు వస్తారో తెలుస్తలేదు అని ప్రజలు వాపోతున్నారు డేటు కూడా త్వరగా అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు తప్ప అందించడం లేదని ఇచ్చిన పామ్ కూడా రింపడం కూడా తెలుస్తలేదు మాకు అని ఆశ్చర్య పడుతున్నారు ప్రజలు ఇప్పటికైనా టైం దగ్గర పడుతుంది కాబట్టి అధికారులు త్వరగా ఇచ్చి ఇంటింటికి పంపాలని వేడుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story