Jammikunta: హోంగార్డు కూతురి ఘనత ఇంటర్లో 961 మార్కులు
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సాయిలు కుమార్తె షైనీ ఇంటర్ బైపీసీ ఫలితాల్లో 961 మార్కులతో సత్తా చాటింది.
Jammikunta: హోంగార్డు కూతురి ఘనత ఇంటర్లో 961 మార్కులు
జమ్మికుంట: ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి పరీక్షలో 961 మార్కులు సాధించిన షైనీ సిఐ ఎస్ఐ. అభినందించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పోలీస్ స్టేషన్లో సాయిలు హోంగార్డు విధులు నిర్వహిస్తున్నారు కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ తిమ్మాపూర్ m j p ఎల్ ఎం డి. కాలేజీలో ఇంటర్ సెకండియర్ బైపిసి లో 961 మార్కులు సాధించిది చిన్ననాటి నుంచి చదువుల్లో ముందు ఉంటూ చదువులో ఎప్పటికీ వచ్చిన రిజల్ట్ లో పాస్ అవుతూ ఉండేది సాయిలుకు ఒక కుమార్తె ఒక కుమారుడు ఇద్దరు పిల్లలు చదువు లో చురుకుదనం చదువులో ముందుకు.
సాగుతున్నారు అబ్బాయి టెన్త్ రిసల్ట్ లో పాస్ అయినాడు ఈ తల్లిదండ్రుల కష్ట ఫలితమే ఈ పిల్లలకు వచ్చింది మంచిగా చదువులో ముందు ఉంటారని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు అంటున్నారు ఇద్దరి పిల్లలను చూసి గ్రామస్తులు చాలా సంతోషపడుతున్నారు ఇద్దరు పిల్లలగా ఇతర పిల్లల కూడా చదువుకోవాలని వేడుకుంటున్నారు జమ్మికుంట మండలం పోలీస్ స్టేషన్ లో కార్రె సాయిలు హోంగార్డు విధులు నిర్వహిస్తున్నారు జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్ ఎస్సై సతీష్ షైనీ అభినందించి శాలువాలతో సత్కరించి స్వీట్లు తినిపించారు సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తల్లి దండ్రులు వారి కష్టాన్ని చూసి పిల్లలు ఓర్పుతో సహనంతో మంచిగా చదువుకుంటే పిల్లలు అనుకున్న గోలు కచ్చితంగా సాధిస్తారని షైనీ ఏదైతే గోల్ పెట్టుకుని సాధించాలని తపన తో మనస్ఫూర్తిగా అగోలు కొట్టులని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అన్నారు.




