Jammikunta: జమ్మికుంట హైవేపై డెత్ ట్రాప్.. ఆ ఒక్క మలుపు దాటాలంటే వణుకే!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట-కరీంనగర్ హైవేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Jammikunta: జమ్మికుంట హైవేపై డెత్ ట్రాప్.. ఆ ఒక్క మలుపు దాటాలంటే వణుకే!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట ఆబాది కరీంనగర్ హైవే రోడ్డు లో రైతులు రోడ్లపై మక్కలు వడ్లు పోసి రోడ్డును మొత్తం రైతులు వన్ సైడ్ రోడ్డు ఆక్రమించుకోవడం ద్వారా అక్కడికి వచ్చేసరికి రెండు రోడ్డు డివైడర్ రావడం వల్ల రోజు లాగానే వాహనా దారులు వెళ్లేవారు అక్కడికి వచ్చేసరికి చీకట్లో ఎటు పోవాలో తెలవని పరిస్థితి వాహనదారులకు డివైడర్ ను దాటి కొత్త దూరం పోయి మళ్ళీ వెనక్కి వచ్చి మలుగుతున్నారు ఉన్న కాడ ఇలాంటి గుర్తింపు ఏం పెట్టలేక దగ్గరికి వచ్చేసరికి ముళ్ళకంప కనపడుతుంది వాహనాదారులు సడన్ గా బ్రేక్ వేసి వన్ సైడ్ రోడ్ తిప్పి వెళ్తున్నారు రాత్రిపూట ఎలాంటి సూచక తెలియజేయలేదు రైతులు వాహనాలు రోజు పోయే విధంగా సైడ్ ని బట్టి వెళ్ళిపోతున్నారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని కానీ లెఫ్ట్ సైడ్ వెళ్లడం వల్ల మొత్తం మక్కలు వడ్లు పోసి రోడ్లుఫై ముళ్ళకంప పెట్టి దాన్ని ఆక్రమించుకున్నారు.
ఒక రెండు కిలోమీటర్ల దూరం కానీ వాహనా దారుడు తెలువక కొత్త వాహనాలు వచ్చిన వారు డైలీ పోతుంటే కరీంనగర్ కు వెళ్లే రహదారి డివైడర్ రాగనే వాళ్ళు వన్ సైడ్ రూట్లో వెళ్లిపోయేసరికి అక్కడ దగ్గరికి పోయే రాక అక్కడ చెత్త కనపడటంతో సడన్ బ్రేక్ వేసి పరిశీలించిన తర్వాత కనబడుతుంది వాళ్ళు పెట్టిన రోడ్డుకు అడ్డంగా చెత్త చూసిన తర్వాత ఆగిన తర్వాత కనబడుతుంది చీకట్లో సైడ్ కు వచ్చి మల్ల రైట్ సైడ్ బయలుదేరడం జరుగుతుంది ఇది గమనించేది వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారిందని రైతులు ఇలా పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా మారిందాన్ని దీన్ని కొంచెం అధికారులు పట్టించుకోని రోజు కరీంనగర్ కు పోయే ఇతర గ్రామాలకు పోయే దారి కాబట్టి కొంచెం తెలియని వారు వాళ్ళు పరిస్థితి వస్తే మాత్రం మక్కా వడ్ల కుప్పలో పడి ప్రమాదాలు గురి కాక తప్పదు ఇంక ఏమీ లేదు ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరగ ముందుకు రైతులు అక్కడ లైట్ ఒకటి పెద్దది రాత్రిపూట వెలుతురు వచ్చే విధంగా పెట్టాలని చిమ్మం చీకటి కడవడం వల్ల రోడ్డు కనిపించడం లేదు ఒక లైటు ఏర్పాటు చేస్తే బాగుంటదని ప్రమాదాలను అరికట్టవచ్చని వాహనదారులు అంటున్నారు. అధికారులు కొంచెం మమ్మల్ని గుర్తించండి అని వేడుకుంటున్నారు.




