Chandurthi: అనంతపల్లిలో ఎల్‌నినో, యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సు

Chandurthi: చందుర్తి మండలం అనంతపల్లిలో ఎల్‌నినో ప్రభావం, యాసంగి పంటల సాగు, నేల సంరక్షణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA
Published on: 30 Oct 2026 7:37 PM IST
Chandurthi
X

Chandurthi: అనంతపల్లిలో ఎల్‌నినో, యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సు

చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చందుర్తి మండల్ అనంతపల్లి గ్రామములో ఎల్ నినో ప్రభావము-యాసంగిపంట సాగు మరియు నెల సంరక్షణ దానిగురించి రైతుల కు అవగాహన.

సర్పంచ్ చిలుక బాబు ఎంపీడీఓ పీఏసీఎస్ చైర్మన్ గాసికంటి ప్రభాకర్ ఏపిఒ రాజయ్య ఉప సర్పంచ్ సుజాత అనిల్ ఐతము అంజయ్య లహరి శ్రీనివాస్ లక్ష్మి మొగ్గయ్య కార్యదర్శి కవిత ao దుర్గాప్రసాద్ aeo ప్రవీణ్ vao ca కల్పన లత అంగన్వాడీ లత ఆశ యశోద రాజయ్య మల్లేశం కనుకరాజు శ్రీవర్ధన్ లింగయ్య జీపీఓ లత తిరుపతి ఐ తము విద్యుత్ శాఖ ఇరిగేషన్ శాఖ వారుమరియు రైతులు గ్రామప్రజలు తదిరారులు పాలుగొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA