Jammikunta: అభివృద్ధి పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కవిడే కుమారస్వామి, పాలకవర్గం నిర్ణయం.
Jammikunta: అభివృద్ధి పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని అంకుశం గ్రామ పాలకవర్గం నిర్ణయం ప్రకారం గ్రామ అభివృద్ధి పనులను అడ్డుకున్నె ప్రయత్నం చేస్తున్నారని పాలకవర్గం పనిచేస్తుందని రాజకీయ కక్షతో అభివృద్ధి పనులు అడ్డుగా చేస్తున్నారు.
గ్రామ పెద్దలు స్పష్టం చేశారు గ్రామంలో చేపట్టిన ఉద్దేశపూర్వకంగా సిబ్బంది కాలనీలో రోజు మరమ్మతులు డ్రైనేజీల నిర్మాణం కోసం చేస్తున్నాని పరిసరాలు పరిశుభ్రత పిచ్చి మొక్కలు పెరగడంతో నివాస ప్రాంతాలలో కొండ చిలువలు విశపురుగులు వస్తున్నాయని దోమల పెడత నివారించేందుకు శుభ్రం చేస్తుంటే సిబ్బందిపై కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుపెట్టి సర్పంచి ఉపసర్పంచ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గ్రామంలోని ప్రభుత్వ భూములు అన్యకాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత తనపై ఉందని పేదల ప్రయోజనార్థం లేదా కమిటీ ఆలు శివాలయం నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు దాతలు సహకరితో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
పంచాయితీ విధులకు అడ్డుకుంటున్న వారిపై నిరంతర ఆరోపణలతో పరువు నష్టం కలిగించాలని ప్రవర్తించిన వ్యక్తులపై ఎంపీడీవో ఆర్డీవో జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా సమర్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిడే కుమారస్వామి ఉప సర్పంచ్ కడిపికొండ కొండల్ రెడ్డి వార్డు సభ్యుల రవీందర్ రమేష్ ఆనిత.స్వరుప రవి సుగుణ రజిత మాజీ సర్పంచి కోమల్ రెడ్డి శంకర్రావు సంపత్ రావు చెలూరి రాములు తదితరులు పెద్దలు పాల్గొన్నారు




