Jammikunta: కుక్కలు కనిపిస్తే భయపడకండి.. మున్సిపల్ అధికారుల సూపర్ ఐడియా!

Jammikunta: వేసవి తీవ్రత దృష్ట్యా పట్టణంలో కుక్కల బెడదను నివారించేందుకు జమ్మికుంట మున్సిపల్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.

GANESH, JAMMIKUNTA
Published on: 4 May 2026 11:12 AM IST
Jammikunta
X

Jammikunta: కుక్కలు కనిపిస్తే భయపడకండి.. మున్సిపల్ అధికారుల సూపర్ ఐడియా!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ పరిధిలోని కమిషనర్ ఆధ్వర్యంలో 250 పైన కుక్కలను మగ కుక్కల ఆడ కుక్కలను పట్టుకొనే వారిని పిలిపించి జమ్మికుంట వాడవాడలో తిరుగుతున్న కుక్కలను పట్టించి హుజురాబాద్ దగ్గరలో ఉన్న సెంటర్లో పంపించి కుటుంబ నియంత్రణ పాటించే విధంగా వాటికి వ్యాక్సిన్ ఇప్పించి కుక్కలకు ఇప్పుడు వచ్చే వైరస్ వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి పిల్లలకు అపాయం జరగకుండా ఎండాకాలం కాబట్టి కుక్కలకు ఎర్రి లేవకుండా వాడవాడలో తిరుగుతున్నాయి కాబట్టి వేసవి కాలం చేయబట్టి పిల్లలు సెలవులో ఇంటి వద్ద ఉంటారు వెర్రి లేసి మన మీదికి ఏగబడితాయి కాబట్టి వాటి కి వైరస్ ఇంజక్షన్లు ఇస్తారు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో సంటేషన్ అధికారులు ఎక్కడైతే కుక్కలు తిరుగుతున్నాయో కుక్కలను పట్టుకునే వారిని పిలిపించి తీసుకెళ్తున్నారు కుక్కలను వ్యాక్సిన్ ఇంజక్షన్లు ఇచ్చి వదిలేస్తారని అధికారులు అంటున్నారు .

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story