Mancherial: మంచిర్యాలలో ఆటో డ్రైవర్ల ఆందోళన ఈ-ఆటోల ప్రతిపాదన విరమించాలి!
Mancherial: మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన. ఈ-ఆటోల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఏటా ₹12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్.
Mancherial: మంచిర్యాలలో ఆటో డ్రైవర్ల ఆందోళన ఈ-ఆటోల ప్రతిపాదన విరమించాలి!
Mancherial: మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ-ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభేత్వం ఏటా 12 వేల రూపాయాల ఆర్థిక సాయం అందించాలని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటు ఐకాసా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.
Next Story




