Jammikunta: జమ్మికుంటలో అవోపా ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అవోపా (AVOPA) ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 13 Sept 2026 11:40 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో అవోపా ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వినాయక చవితి సందర్బంగా AVOPA ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి వినాయకులను ఉచితంగా ప్రజలకు వితరణ చేయడం జరిగింది .ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో.తయారుచేసినటువంటి వినాయకులను ఉపయోగించడం వల్ల నీటి వాతావరణ కాలుష్యం జరుగుతుంది.

కావున పర్యావరణ ను రక్షించే భాగంగా గత ఎనిమిది సంవత్సరాలుగా జమ్మికుంట AVOPA ఆధ్వర్యంలో 1000 వినాయక విగ్రహాలను వితరణ చేయడం జరుగుతుందని. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అక్కినపల్లి శ్రీనివాసు ,ప్రధాన కార్యదర్శి కొండ్లే నగేష్ ,ఫైనాన్స్ సెక్రటరీ మంచాల రాంబాబు. దొడ్డే శ్యామ్ AVOPA సభ్యులు పాల్గొనడం జరిగింది.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA