Karimnagar: బిజెపి నేతలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించిన బండి సంజయ్!

Karimnagar: కరీంనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 137వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని వీక్షించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 30 Aug 2026 7:04 PM IST
Karimnagar
X

Karimnagar: బిజెపి నేతలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించిన బండి సంజయ్!

Karimnagar: మన్ కి బాత్ ప్రసంగం విక్షించన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 137వ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్ ప్రసంగాన్ని కరీంనగర్ లోకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నివాసంలో విక్షించారు.

ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story