Karimnagar: బండి సంజయ్ కుమారుడికి హనీ ట్రాప్ షాక్.. ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్!

Karimnagar: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు. హనీ ట్రాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 May 2026 11:47 AM IST
Karimnagar
X

Karimnagar: బండి సంజయ్ కుమారుడికి హనీ ట్రాప్ షాక్.. ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్!

కరీంనగర్ జిల్లా: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు పై సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల. బండి సంజయ్ కుమారుడుని హాని ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా కరీంనగర్ టూ టౌన్ లో ఫిర్యాదు. సంజయ్ కుమారుడు భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు, రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్న సంజయ్ కుమారుడు భగీరథ్. తనపై పోక్సో కేసు నమోదు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొన్న భగీరథ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story