Karimnagar: ఈనెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్
Karimnagar: ఈనెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్. 'లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో' పేరుతో పాదయాత్ర.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బండి సంజయ్.
Karimnagar: ఈనెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్
కరీంనగర్: తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక, ఈనెల 5వ తేదీన కరీంనగర్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కరీంనగర్ లో పాదయాత్ర చేయనున్న నితిన్ నబిన్. కరీంనగర్ ఆర్యవైశ్య భవన్ నుండి కమన్ వరకు పాదయాత్ర..
దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై కాంగ్రెస్, సీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టేందుకు బీజేపీ కౌంటర్ గా పాదయాత్రలకు పిలుపు...
అందులో భాగంగానే లోక్ తంత్ర బచావో - అరాచకత హటావో పేరుతో కరీంనగర్ లో నితిన్ నబీన్ పాదయాత్ర. భారీ జనసమీకరణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముమ్మర ప్రయత్నాలు.




