Karimnagar: ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా చెరుకు గోపాలకృష్ణ ఎన్నిక!
Karimnagar: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా TUWJ-143 అధ్యక్షుడు, HMTV బ్యూరో చీఫ్ చెరుకు గోపాలకృష్ణ ఎన్నికయ్యారు.
Karimnagar: ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా చెరుకు గోపాలకృష్ణ ఎన్నిక!
Karimnagar: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–143) అధ్యక్షులు, HMTV ఉత్తర తెలంగాణ బ్యూరో చీఫ్ చెరుకు గోపాలకృష్ణ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నిక పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా HMTV బృందం హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల సంఘంలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల చెరుకు గోపాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.




