Odela: ఓదెల మల్లన్న క్షేత్రంలో ఉద్రిక్తత!

Odela: ఓదెల మల్లన్న ఆలయ అగ్నిగుండం దాటేందుకు రూ.200 టికెట్ పెట్టడంపై భక్తుల మండిపాటు. డబ్బులు తీసుకుని అనుమతించలేదని అధికారులపై ధ్వజం.

KONDAL, SULTANABAD
Published on: 13 July 2026 9:41 AM IST
Odela
X

Odela: ఓదెల మల్లన్న క్షేత్రంలో ఉద్రిక్తత!

Odela: పెద్దపెల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అగ్నిగుండ మహోత్సవంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిగుండం దాటడానికి 200 టికెట్ పెట్టి కొంతమంది భక్తులను మాత్రమే అగ్నిగుండం దాటించారని సమయం అయిపోయిందంటూ లైన్లో ఉన్న భక్తులను అగ్నిగుండం దాటేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాంటి అప్పుడు ఎందుకు టికెట్లు మంజూరు చేశారని ఆలయ అధికారులపై మండిపడ్డారు. ఏ ఆలయంలో కూడా అగ్నిగుండం దాటుడకు రుసుము పెట్టలేదని ఒక ఓదెల మల్లన్న క్షేత్రంలో రుసుము పెట్టి భక్తులను ఇబ్బందులకు గురు చేస్తున్నారన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story