Jammikunta: జమ్మికుంటలో ఐఏఎస్ ఆంజనేయులు పుట్టినరోజు మిక్కిలిగా అన్నదానం!
Jammikunta: ఐఏఎస్ అధికారి దొడ్డ ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట శివాలయంలో ఆయన అక్కాబావ శ్యామల-రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం నిర్వహించారు.
Jammikunta: జమ్మికుంటలో ఐఏఎస్ ఆంజనేయులు పుట్టినరోజు మిక్కిలిగా అన్నదానం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, పట్టణంలో దొడ్డ ఆంజనేయులు ఐఏఎస్ జన్మదిన సందర్భంగా అక్క బావ జమ్మికుంట శివాలయం (బొమ్మలగుడి)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మికుంట ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దొడ్డ ఆంజనేయులు ఐఏఎస్ అక్క, బావ ఇల్లందుల శ్యామల–రమేష్ దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు, ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు. సామాజిక సేవా కార్యక్రమంగా ముందుంటారని పేదలను ఆదుకోవడంలో మంచి మనసున్న ఐఏఎస్ అధికారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా అన్నదానం నిర్వహించడం పట్ల ప్రజలు కలెక్టర్ దొడ్డ ఆంజనేయులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని.వేడుకున్నామన్నారు




