Karimnagar: ఢిల్లీ నేతల అరెస్ట్‌కు నిరసనగా కరీంనగర్‌లో కాంగ్రెస్ నేత నిరాహార దీక్ష!

Karimnagar: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్‌ను నిరసిస్తూ కరీంనగర్‌లో మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల కండువాలతో నిరాహార దీక్ష.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 12:54 PM IST
Karimnagar
X

Karimnagar: ఢిల్లీ నేతల అరెస్ట్‌కు నిరసనగా కరీంనగర్‌లో కాంగ్రెస్ నేత నిరాహార దీక్ష!

Karimnagar: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్, పోలీసుల దాడిని నిరసిస్తూ కరీంనగర్ మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మెడలో నల్ల కండువాలు ధరించి నల్ల బ్యాడ్జీలతో ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఓటు హక్కును కాలరాస్తోందని, శాంతియుత ధర్నాపై దౌర్జన్యం చేయడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఈ దీక్షలో పార్టీ శ్రేణులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్