Jammikunta: జమ్మికుంటలో గాంధీజీకి ఘన నివాళులు!
Jammikunta: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఘనంగా గాంధీ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రక్షణ జన సేన నాయకుడు అంబాల హరీష్, యువజన సంఘాల నేతలు.
Jammikunta: జమ్మికుంటలో గాంధీజీకి ఘన నివాళులు!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని గాంధీ చౌరస్తా వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రక్షణ జన సేన జమ్మికుంట పట్టణ నాయకుడు అంబాల హరీష్ మాట్లాడుతూ ఎటువంటి పదవి కాంక్ష, డబ్బు అపేక్ష లేకుండా ఒంటి మీద నులి పోగు తో కటికే నెల మీద జీవితాన్ని గడిపిన ఆదర్శ మూర్తి మహాత్మ గాంధీ అని గాంధీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించాలి గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తూరి నరేష్ కండె విజయ్ ఈదునూరు శశి పర్లపెల్లి సదానందం నీల అనిల్ తదితరులు పాల్గొనడం జరిగింది.




