Jammikunta: తెలుగు విభాగం ఆధ్వర్యంలో వైభవంగా సాగిన దాశరథి 101వ జయంతి!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

GANESH, JAMMIKUNTA
Published on: 22 July 2026 10:00 PM IST
Jammikunta
X

Jammikunta: తెలుగు విభాగం ఆధ్వర్యంలో వైభవంగా సాగిన దాశరథి 101వ జయంతి!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాకవి దాశరథి కృష్ణమాచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ , అధ్యాపకులు మహాకవి దాశరథి చేసిన ప్రజా చైతన్య రచనలు గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బీ.రమేష్ , వైస్ - ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఓదెలు కుమార్ , తెలుగు విభాగాధిపతి డాక్టర్ శ్యామల, డాక్టర్ పీ. స్వప్న, డాక్టర్ గణేష్ , డాక్టర్ రాజేంద్రం, డాక్టర్ రాజకుమార్ , ఉమాకిరణ్ , కిరణ్ కుమార్ , డాక్టర్ ఎంబాడి రవి, మమత, డాక్టర్ సుష్మ, రమేష్ , ప్రశాంత్ , సుధాకర్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story