Peddapalli: పెద్దపల్లికి వచ్చిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు!
Peddapalli: పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ఫ్లైఓవర్ వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.
Peddapalli: పెద్దపల్లికి వచ్చిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు!
Peddapalli: పెద్దపల్లికి వచ్చేస్తున్న TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు కు ఘన స్వాగతం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేస్తున్న TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు కు పెద్దపల్లి ఫ్లైఓవర్ వద్ద ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు జెమినీ గౌడ్, కమాన్పూర్ మండల అధ్యక్షులు రెబల్, ఆది వరాహ స్వామి టెంపుల్ చైర్మన్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శాలువాలతో, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం జిల్లాలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




