Jammikunta: పత్తి మార్కెట్‌కు పోటెత్తిన రైతులు.. క్వింటాల్‌కు మంచి ధర!

Jammikunta: నాలుగు రోజుల సెలవుల తర్వాత కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌కు భారీగా వాహనాలు తరలివచ్చాయి.

GANESH, JAMMIKUNTA
Published on: 2 Nov 2026 1:13 PM IST
Jammikunta
X

Jammikunta: పత్తి మార్కెట్‌కు పోటెత్తిన రైతులు.. క్వింటాల్‌కు మంచి ధర!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ కు నాలుగు రోజుల సెలవు రావాడాంతో సోమవారం నాడు ముడువందల పైగా వాహనాలులో పత్తిని తీసుకొచ్చిన రైతులు ప్రభుత్వం ద్వారా 8667ఉండగా మార్కెట్లో పత్తికి 8840 ధర పలికింది కొన్ని వాహనాలు సీసీఐకి సెలెక్ట్ అయినవి కానీ రైతు ఇవ్వడానికి మొగ్గు చూపాలేరు ఎందుకంటే పండుగ కు ఖర్చులు ఉంటాయి.

కాబట్టి సిసిఐ ఇవ్వలేకపోయాము అని రైతులు ఉంటున్నారు జమ్మికుంట పత్తి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ రైతుల పక్షాన పనిచేస్తామని రైతులకు అన్యాయం జరుగుతే ముందుండి ఎదుర్కొంటామని రైతులకు న్యాయం జరిగే విధంగా పనులు చేస్తామని అన్నారు.

ప్రతి వాహనాలను దగ్గర ఉండి పత్తిని ఖరీదార్లు కొనుగోలుదారులతో కొనుగోలు చేపించారు రైతుకు న్యాయం జరిగే విధంగా ధరలు పెట్టించాము రైతులు కూడా పత్తిని ఏరిన వెంటనే మార్కెటింగ్ తీసుకురావద్దని మంచిగా ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని తీసుకొస్తే రైతులకు ఎలాంటి ఖర్చులు లేకుండా కటింగు లేకుండా సీసీఐ కొనుగోలు చేస్తారు అన్నారు మార్కెట్ చైర్ పర్సన్ ప్రతి మిల్లులలో తనిఖీలు చేపట్టారు వేబిచ్చి దగ్గర తూకాల బాట్లు ఉండాలని లేని వారిపై కేసులు పెడతామని అన్నారు.

మార్కెట్ కమిటీ ఉన్నది రైతుల పక్షాన అని అన్నారు వీరి వెంట వైస్ చైర్మన్ డైరెక్టర్లు మార్కెట్ కార్యదర్శి గ్రేడ్2 అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA