Mancherial: కోటపల్లి మండలంలో విషాదం నిద్రపోతున్న కుటుంబంపై పడిన రేకులు!

Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలి నలుగురికి గాయాలయ్యాయి.

RAJENDER, CHENNUR
Published on: 29 July 2026 8:13 AM IST
Mancherial
X

Mancherial: కోటపల్లి మండలంలో విషాదం నిద్రపోతున్న కుటుంబంపై పడిన రేకులు!

Mancherial: కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి పైకప్పు కూలి ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆలుగామ గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య, లక్ష్మి తమ ఇద్దరి పిల్లలతో ఇంట్లోని నిద్రిస్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం.

భార్య లక్ష్మి కి తీవ్రంగా గాయాలు కావడంతో

వెంటనే 108 కి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తెల్లవారుజామున ఆకస్మికంగా ఇంటిపై ఉన్న రేకులు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి.

నిద్రిస్తున్న సమయంలో ఘటన జరగడంతో కుటుంబ సభ్యులందరికీ అయినట్టు అధికారం ప్రాథమికంగా నిర్ధారించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story