Huzurabad: హుజురాబాద్ ప్రజలకు ఏసీపీ మాధవి దీపావళి శుభాకాంక్షలు!
Huzurabad: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏసీపీ వాసింశెట్టి మాధవి దీపావళి శుభాకాంక్షలు. ప్రజలంతా పండుగను సురక్షితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి.
Huzurabad: హుజురాబాద్ ప్రజలకు ఏసీపీ మాధవి దీపావళి శుభాకాంక్షలు!
Huzurabad: దీపావళి పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు హుజురాబాద్ ఏసీపీ వాసింశెట్టి మాధవి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో పాటు వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు, కర్షకులు, కార్మిక సోదరులు, పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, సురక్షితంగా జరుపుకోవాలని ఏసీపీ మాధవి కోరారు.




