Huzurabad: హుజూరాబాద్‌లో ‘టౌన్ టాప్ అచీవర్స్’ వేడుక

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో 'టౌన్ టాప్ అచీవర్స్' సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

GANESH, JAMMIKUNTA
Published on: 14 Jun 2026 6:49 PM IST
Huzurabad
X

Huzurabad: హుజూరాబాద్‌లో ‘టౌన్ టాప్ అచీవర్స్’ వేడుక

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం లోని సిటీ సెంట్రల్ హాల్ లో హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యం లో 2025-2026 హుజురాబాద్ పట్టణ ప్రాంత విద్యార్థులు వివిధ రాష్ట్రీయ, జాతీయ పోటీ పరీక్షలల్లో పాల్గొని ర్యాంకులు, సీట్స్ సాధించినవారికి (టౌన్స్ టాప్ అచివర్స్ ) పదవ తరగతి విద్యార్థులు 164,

ఇంటర్ విద్యార్థులు 68,JEE 1, mbbs నిట్ విద్యార్థులు 08, బి.టెక్ jee ఇద్దరు విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు,

మాస్క్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్ ఖిద్మత్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు, మహమ్మద్ గఫార్, ఫహీం, సయ్యద్ అబ్ధుల్ కరీం, సలీం, అహమద్, అజ్మతుల్లా ఖాన్, ఇమ్రాన్ మరియు ఖిద్మత్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story