Siddipet: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ!

Siddipet: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

BABU, VEMULAWADA
Published on: 15 Nov 2026 10:43 AM IST
Siddipet
X

Siddipet: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ!

సిద్దిపేట: ఈనెల 19 వ తేదీన సిద్దిపేట లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ నేపథ్యంలో హైదారాబాద్ లో మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారితో గౌరవ ఎమ్మెల్యేలు లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA